ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ప్రభుత్వానికి, థియేటర్లకు మధ్య రగడ: అంబికా కృష్ణ

ABN, First Publish Date - 2021-12-24T21:04:34+05:30

సినిమా థియేటర్లపై ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ అంబికా కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సినిమా థియేటర్లపై ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ అంబికా కృష్ణ  కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో ప్రభుత్వానికి, థియేటర్లకు మధ్య రగడ నడుస్తోందన్నారు. దాదాపు 55 థియేటర్లు స్వచ్ఛందంగా మూసేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సీ సెంటర్లలో రూ.5, 10తో థియేటర్ల నిర్వహణ అసాధ్యమన్నారు. ఈ విషయంపై మంత్రి పేర్నినాని పునరాలోచించాలని కోరారు. బీఫామ్‌ లైసెన్స్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే అనుమతించాలని అంబికా కృష్ణ తెలిపారు.

Updated Date - 2021-12-24T21:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising