ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: బెంజ్ సర్కిల్‎లో ట్రాఫిక్ మళ్లింపు..

ABN, First Publish Date - 2021-10-02T13:33:58+05:30

బెంజ్ సర్కిల్‎లో సీఎం జగన్ కార్యక్రమం ఉండటంతో పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ టూ చెన్నై వెళ్లే వాహనాల మళ్లిస్తున్నారు. వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బెంజ్ సర్కిల్‎లో సీఎం జగన్ కార్యక్రమం దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ముందస్తుగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ టూ చెన్నై వెళ్లే వాహనాలను, వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జుంక్షన్ నుంచి పామర్రు, అవనిగడ్డ, రేపల్లె మీదుగా ఒంగోలుకు మళ్లిస్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‎కు వెళ్లే వాహనాలను హనుమాన్ జుంక్షన్ నుంచి నూజివీడు, మైలవరం, జి.కొండూరు ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్‎కు వాహనాలను పంపిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆంక్షలు మద్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా బెంజ్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లోని అంతర్గత రోడ్లలో కూడా ట్రాఫిక్‎ను అధికారులు నిలిపివేశారు.

Updated Date - 2021-10-02T13:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising