ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Badvelలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు హైదరాబాద్‎లో గుర్తింపు

ABN, First Publish Date - 2021-11-06T16:43:43+05:30

బద్వేలులో ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. శుక్రవారం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇరు ప్రక్కల ఉన్న వారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: బద్వేలులో ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. శుక్రవారం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇరు ప్రక్కల ఉన్న వారి బంధువుల ఇళ్లలో కూడా వెతికారు. అయినా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు బద్వేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అదృశ్యమైన విద్యార్థులు హైదరాబాద్‎లో పోలీసులు ఉన్నట్లు గుర్తించారు. బద్వేల్‎కు నేడు తీసుకు వస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-11-06T16:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising