ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొమ్మిదేళ్లు జైల్లో ఉంచారు... రూ.10 కోట్లు పరిహారం కావాలి: సత్యంబాబు

ABN, First Publish Date - 2021-11-19T01:47:09+05:30

ఆయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారని సత్యం బాబు వాపోయారు. ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఆయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారని సత్యం బాబు వాపోయారు. ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు హాజరయ్యారు. జైలులో ఉండటం వల్ల తన కుటుంబం చాలా ఇబ్బందులు పడిందని నివేదించారు. క్రిమినల్ అని ముద్ర వేయడంతో సామాజిక బహిష్కరణకు గురయ్యామని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.


అక్రమంగా కేసు పెట్టి తొమ్మిదేళ్లు జైల్లో ఉంచిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని జాతీయ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ డిమాండ్ చేశారు. సత్యంబాబు కోరుకున్న విధంగా రూ. 10 కోట్లు పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన ఎన్వీ రమణ  కృష్ణా జిల్లా వాసి అయినందున పరిస్థితిని అర్ధం చేసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-11-19T01:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising