ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు దీక్షపై అవంతి ఫైర్

ABN, First Publish Date - 2021-10-21T20:02:32+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఫ్రెష్టేషన్‌లో ఉన్నారని ఎద్దేవాచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఫ్రెష్టేషన్‌లో ఉన్నారని ఎద్దేవాచేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత పట్టాభి కోసం చంద్రబాబు దీక్ష చేయడమేంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. దీక్షలపై చంద్రబాబు తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలన్నారు. పార్టీ ఆఫీస్‌లో రెండు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు జీవితం అంతా నేరమయమని అవంతి శ్రీనివాస్ తెలిపారు.

Updated Date - 2021-10-21T20:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising