ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అభ్యర్థినిపై దాడి

ABN, First Publish Date - 2021-11-04T01:01:06+05:30

గుంటూరు జిల్లా గురజాల నగరపంచాయతీ ఎన్నికల్లో బుధవారం టీడీపీ అభ్యర్థిని సందరగిరి నజీమూన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురజాల: గుంటూరు జిల్లా గురజాల నగరపంచాయతీ ఎన్నికల్లో బుధవారం టీడీపీ అభ్యర్థిని సందరగిరి నజీమూన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, నామినేషన్‌ పత్రాలు చించేశారు. నజీమూన్‌ 9వ వార్డు కౌన్సిలర్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె నామినేషన్‌  పత్రాలు సిద్ధం చేసుకుని నగర పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న ఫొటో స్టూడియోలోకి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆమె చేతిలో ఉన్న పత్రాలు లాక్కొని చించేశారు. ఈ దాడి పోలీసు అధికారుల సమక్షంలోనే జరిగిందని, అయినా వారు స్పందించలేదని నజీమూన్‌ వాపోయారు. మహిళా అభ్యర్థిపై దాడి జరిగినా కాపాడలేని పోలీసులు రేపు జరిగే ఎన్నికల్లో ఎలా రక్షణ కల్పిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను కలెక్టరు దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. దాడిపై టీడీపీ నాయకులతో కలిసి ఆమె స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-11-04T01:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising