ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో కత్తితో దాడి

ABN, First Publish Date - 2021-12-25T23:04:00+05:30

నగరంలోని ఆటోనగర్ బస్ టెర్మినల్ దగ్గర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని ఆటోనగర్ బస్ టెర్మినల్ దగ్గర దారుణం జరిగింది. షేక్‌ జిలాని అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేసి కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. బాధితుడిని  పోలీసులు ఆస్పత్రికి తరలించారు. దాడికి ఆర్థిక లావాదేవీలే కారణమని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. శేషు అనే వ్యక్తిపై జిలాని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-25T23:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising