ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమండ్రిలో దారుణం

ABN, First Publish Date - 2021-01-17T15:03:39+05:30

మద్యం మత్తులో సతీష్‌ అనే యువకుడిపై ఐదుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: నగరంలో దారుణం జరిగింది. ఆదెమ్మ దిబ్బ వాంబే కాలనీ దగ్గర మద్యం మత్తులో సతీష్‌ అనే యువకుడిపై ఐదుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సతీష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బైక్ విషయంలో మృతుడు సతీష్‌కు,  బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన దుర్గాప్రసాద్‌కు మద్య వివాదం జరిగింది. దీంతో రాత్రి దుర్గాప్రసాద్ తన స్నేహితులతో కలసి సతీష్‌పై కత్తులతో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితులు దుర్గాప్రసాద్, పోతురాజు, పండు, సాయి, వీరబాబులుగా గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-01-17T15:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising