ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం

ABN, First Publish Date - 2021-12-11T23:55:36+05:30

జిల్లాలోని మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం  జరిగింది. కోసిగి మండలం పెద్ద బొంపల్లి జాతరలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిక్కారెడ్డి వర్గీయులపై  వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు.  వైసీపీ శ్రేణులను తిక్కారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.  



Updated Date - 2021-12-11T23:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising