ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-03-21T01:09:04+05:30

రహస్యంగా పేకాటాడుతున్న పలువురు పేకాటరాయుళ్లను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: రహస్యంగా పేకాటాడుతున్న పలువురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందిందన్నారు. దీంతో అక్కడికి పోలీసులు వెళ్లారన్నారు. గ్రామంలోని హంద్రీనీవా కాలువ సమీపంలో పేకాట ఆడుతున్న 19 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. వీరి వద్ద నుంచి దాదాపు రూ.7 లక్షలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎవరైనా పేకాట ఆడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. 

Updated Date - 2021-03-21T01:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising