ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి జీఎస్టీ పరిహారం 905 కోట్లు

ABN, First Publish Date - 2021-10-29T08:59:43+05:30

ఏపీకి జీఎస్టీ పరిహారం 905 కోట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ పరిహారం కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.905.59 కోట్లు విడుదల చేసింది. ఏపీ సహా 26 రాష్ట్రాలకు కలిపి రూ.44వేల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.59లక్షల కోట్ల రుణాన్ని తీసుకొని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాలని 43వ జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్న సంగతిని గుర్తుచేసింది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు రూ.1.15లక్షల కోట్లు చెల్లించామని తెలిపింది.

Updated Date - 2021-10-29T08:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising