ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో జగనన్న విద్యా దీవెన జాబితాలు

ABN, First Publish Date - 2021-10-28T08:43:54+05:30

సచివాలయాల్లో జగనన్న విద్యా దీవెన జాబితాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన 3వ విడత నిధులు విడుదల చేసేందుకుగాను అర్హుల జాబితాలను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. ఈ నెల 28న అర్హుల జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. 28 నుంచి నవంబరు 4 వరకు సవరణలకు అవకాశం ఇస్తారు. అర్హులైన విద్యార్థులు, వారి తల్లులు ఈ నెల 27 నుంచి నవంబరు 10 వరకు బయోమెట్రిక్‌ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అర్హులు, అనర్హుల తుది జాబితాను నవంబరు 5న సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.


Updated Date - 2021-10-28T08:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising