ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీచైతన్య బ్రాండ్‌ అంబాసిడర్‌గా అల్లు అర్జున్‌

ABN, First Publish Date - 2021-10-17T08:56:12+05:30

శ్రీచైతన్య బ్రాండ్‌ అంబాసిడర్‌గా అల్లు అర్జున్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ నటుడు అల్లు అర్జున్‌.. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థలతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ బిఎ్‌స.రావు, అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ బొప్పన తెలిపారు. దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న బన్నీ.. శ్రీచైతన్యకు ప్రచారం కల్పిస్తే.. సంస్థ మార్కెట్‌ మరింత బలపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. యువ నటుడితో భాగస్వామ్యం ద్వారా తమ విద్యాసంస్థలకు మరింత ప్రాచుర్యం లభిస్తుందన్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల అల్లు అర్జున్‌ కూడా హర్షం వ్యక్తం చేశారని సంస్థ తెలిపింది. 

Updated Date - 2021-10-17T08:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising