ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అరెస్ట్‌కు ఏపీ సీఐడీ యత్నం

ABN, First Publish Date - 2021-12-21T01:21:40+05:30

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో విచారణను ఏపీ సీఐడీ అధికారులు ముమ్మరం చేశారు. మాజీ ఐఏఎస్ పీవీ రమేష్‌ను ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో విచారణను ఏపీ సీఐడీ పోలీసులు ముమ్మరం చేశారు. మాజీ ఐఏఎస్ పీవీ రమేష్‌ను అరెస్ట్‌కు యత్నించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి సీఐడీ పోలీసులు వెళ్లారు. రమేష్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. ఒక కంపెనీ‌కి రూ.350 కోట్లు విడుదల చేయడం వెనుక ఎవరైనా ఒత్తిడి చేశారా అనే కోణంలో విచారించనున్నారు.  అప్పట్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి‌గా రమేష్ పని చేశారు. ఒకవేళ ఈ కేసు‌లో రమేష్‌ను సాక్షి‌గా చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో పలువురు అధికారులను కూడా ఏపీ సీఐడీ పోలీసులు ప్రశ్నించనున్నారు. అయితే ఏపీ సీఐడీ పోలీసుల తీరుతో రమేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2021-12-21T01:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising