ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషాదం... ప్రేమజంట ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-28T01:45:59+05:30

జిల్లాలోని రేగిడి మండలం తునివాడలో విషాదఘటన చోటుచేసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు హరీష్‌, దివ్యగా గుర్తించారు. పెద్దలు అంగీకరించకపోవడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని రేగిడి మండలం తునివాడలో విషాదఘటన చోటుచేసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు హరీష్‌, దివ్యగా గుర్తించారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఇటీవలే విశాఖలో హరీష్‌, దివ్య రహస్య వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-10-28T01:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising