ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కోట్ల రూపాయల మేర ఆర్ధిక హామీలు పెండింగ్‌లో ఉన్నాయి’

ABN, First Publish Date - 2021-10-22T00:52:44+05:30

ఆర్ధికేతర అంశాలపైనే ప్రభుత్వం వివిధ శాఖల కార్యదర్శులతో చర్చించటం సరికాదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆర్ధికేతర అంశాలపైనే ప్రభుత్వం వివిధ శాఖల కార్యదర్శులతో చర్చించటం సరికాదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా ఆర్ధిక అంశాలపైనే చర్చించాలని ప్రకటించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నెల 27 తేదీన జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌కు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి హాజరు కావాలన్నారు. కోట్ల రూపాయల మేర ఆర్ధిక హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటన్నిటినీ పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. 11 పీఆర్సీ నివేదికను సమావేశానికంటే ముందుగానే ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరు నాటికల్లా 11 పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎస్ కు విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చామన్నారు. 

Updated Date - 2021-10-22T00:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising