ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో వరుస చెయిన్ స్నాచింగ్‌లు

ABN, First Publish Date - 2021-07-31T20:59:01+05:30

గుంటూరులో వరుస చెయిన్ స్నాచింగ్‌లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నగరంలో వరుసగా చెయిన్ స్నాచింగ్‌లు జరిగాయని అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు. నల్లపాడు స్టేషన్ లిమిట్స్‌లోనే జరిగాయన్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందితో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. మూడు చెయిన్ స్నాచింగ్‌ల్లోనూ వైట్ బైక్ వినియోగించినట్లు గుర్తించామని, దాని రిజిస్ట్రేషన్ నంబర్స్ తీసుకొని సీసీ కెమెరా విజువల్స్ సేకరించి నిందితులను పట్టునున్నామన్నారు. ఇద్దరు చెయిన్ స్నాచర్స్‌ను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుండి 64 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏ1గా ఉన్న పసుపులేటి సాయినాధ్‌పై రౌడీ షీట్ కూడా ఉందన్నారు.

Updated Date - 2021-07-31T20:59:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising