ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోగి మంటల్లో పన్నుల పెంపు ప్రతులు

ABN, First Publish Date - 2021-01-14T07:55:39+05:30

సంస్కరణల పేరిట రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను, ఇతర యూజర్‌ చార్జీలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సమాఖ్య విమర్శించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు



అమరావతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంస్కరణల పేరిట రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను, ఇతర యూజర్‌ చార్జీలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సమాఖ్య విమర్శించింది. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ స్థానిక సంస్థల్లో చార్జీల పెంపునకు ఉద్దేశించిన మున్సిపల్‌ చట్ట సవరణలు- 196, 197, 198 జీవోల ప్రతులను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ‘సమాఖ్య’ రాష్ట్ర కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ.. ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఆందోళనల్లో సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T07:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising