ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ లా సెక్రటరీ మనోహర్‌రెడ్డి సస్పెండ్

ABN, First Publish Date - 2021-11-25T00:50:29+05:30

అవినీతి ఆరోపణలపై మాజీ లా సెక్రటరీ మనోహర్‌రెడ్డిని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. పీపీ పోస్టుల భర్తీలో అవకతవకలకు పాల్పడ్డారని మనోహర్‌రెడ్డిపై పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అవినీతి ఆరోపణలపై మాజీ లా సెక్రటరీ మనోహర్‌రెడ్డిని  హైకోర్టు సస్పెండ్‌ చేసింది. పీపీ పోస్టుల భర్తీలో అవకతవకలకు పాల్పడ్డారని మనోహర్‌రెడ్డిపై పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మనోహర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-11-25T00:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising