ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ హైకోర్టులో గంటా సుబ్బారావు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN, First Publish Date - 2021-12-16T17:17:32+05:30

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఏ1 గా ఉన్న గంటా సుబ్బారావు బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఏ1 గా ఉన్న గంటా సుబ్బారావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.  దీనిపై  సుబ్బారావు తరఫు న్యాయవాది ఆదినారాయణ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తిని వదిలేసి సంబంధం లేని వారిని కేసులో ఎలా పెడతారని నిన్న ప్రశ్నించిన హైకోర్టు... ఈ రోజు ఉదయానికి కౌంటర్ వెయ్యాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ తరపు న్యాయవాది మరింత గడువు కోరడంతో హైకోర్టు బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. 


Updated Date - 2021-12-16T17:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising