ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాపాదయాత్ర ముగింపు సభ అనుమతిపై రేపు High courtలో విచారణ

ABN, First Publish Date - 2021-12-14T17:34:25+05:30

రాజధాని రైతుల మహా పాదయాత్ర ముగింపు సభ అనుమతి కోసం వేసిన పిటిషన్‌పై రేపు విచారణ చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని రైతుల మహా పాదయాత్ర ముగింపు సభ అనుమతి కోసం వేసిన పిటిషన్‌పై రేపు(బుధవారం) విచారణ చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈరోజు కోర్టు ముందు ఈ అంశాన్ని న్యాయవాదులు ప్రస్తావించారు. మూడు రాజధానులకు అనుకూలంగా సభ నిర్వహించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని మరికొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో వీటన్నింటిపై రేపు విచారణ చేపడతామని హైకోర్ట్ పేర్కొంది. 

Updated Date - 2021-12-14T17:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising