ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 10 వేలు కట్టాల్సిందే.. లబ్ధిదారులపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి

ABN, First Publish Date - 2021-12-01T01:44:41+05:30

గృహ నిర్మాణంలో ఓటీఎస్‌ పథకం కింద రూ. 10 వేలు చెల్లించాలని లబ్దిదారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. రూ.10 వేలు చెల్లించని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గృహ నిర్మాణంలో ఓటీఎస్‌ పథకం కింద రూ. 10 వేలు చెల్లించాలని లబ్ధిదారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. రూ.10 వేలు చెల్లించని లబ్ధిదారులు, కుటుంబ సభ్యులకు డిసెంబర్ పెన్షన్‌ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘించిన వాలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మొత్తం వసూలుకు వాలంటీర్లనే బాధ్యులని చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కుటుంబ సభ్యుల పెన్షన్‌, రైస్‌ కార్డ్‌ నెంబరు, కుటుంబంలో ఎవరైన ప్రభుత్వ ఉద్యోగి , వాలంటీర్లుగాని ఉంటే వారి వివరాలు తీసుకోవలసినదిగా ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో వాలంటీర్లకు గ్రామ సచివాలయ సిబ్బంది ఆదేశాలు ఇచ్చింది. ఈ లిఖిత పూర్వక ఆదేశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 




Updated Date - 2021-12-01T01:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising