ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఏజెన్సీలో ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెడుతోంది: కిడారి

ABN, First Publish Date - 2021-09-05T21:24:38+05:30

విశాఖ ఏజెన్సీలో ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెడుతోందని టీడీపీ నేత కిడారి శ్రావణ్ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ ఏజెన్సీలో ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెడుతోందని  టీడీపీ నేత కిడారి శ్రావణ్ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ వెబ్‌సైట్‌లో గిరిజన ఉపకులం వాల్మీకి కులాన్ని తొలగించడం దారుణమన్నారు. టెక్నీకల్ ప్రాబ్లమ్‌ అంటున్న ప్రభుత్వం ఇంతవరకూ ఎందుకు సరిచేయట్లేదు? అని ప్రశ్నించారు. వాల్మీకి కులాన్ని వెబ్‌సైట్‌లో చూపించకపోవడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం చేస్తామని కిడారి శ్రావణ్ ప్రకటించారు.

Updated Date - 2021-09-05T21:24:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising