ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyd: మురికికూపంగా ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్

ABN, First Publish Date - 2021-09-08T19:36:04+05:30

భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం లేక్ వ్యూ గెస్ హౌస్ మురికికూపంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం లేక్ వ్యూ గెస్ హౌస్ మురికికూపంగా మారింది. బురద, డ్రైనేజ్ నీటితో కంపుకొడుతోంది. నిన్నటివరకు నడుమలోతు నీళ్లు నిలిచాయి. ఇంత జరుగుతున్నా.. అటు ఏపీ, ఇటు తెలంగాణ అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదు. రాజ్‌భవన్ రోడ్డులో ప్రతిరోజూ విఐపీలు, వివిఐపీలు, అధికారులు తిరుగుతుంటారు.. అంతా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడంతో ఏపీ సీఎం నుంచి, ముఖ్య అధికారుల వరకు ఎవరు హైదరాబాద్ వచ్చినా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. హైదరాబాద్‌లోనే  ఉంది గాబట్టి ఆర్ అండ్ బీ డిపార్ట‌ుమెంట్ చూడాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ప్రభుత్వమే లేక్ వ్యూ గెస్ హౌస్ బాగోగులు చూసుకోవాలని ఏపీ అధికారులు అంటున్నారు.  

Updated Date - 2021-09-08T19:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising