ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి

ABN, First Publish Date - 2021-12-02T02:54:32+05:30

జిల్లాలోని చాగల్లు మండలం కలవలపల్లి శివారులో కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలోని చాగల్లు మండలం కలవలపల్లి  శివారులో కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి  నుండి 9,080 నగదు ,15 మోటార్ సైకిళ్ళు, 6 కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-02T02:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising