ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP ఎడ్‌సెట్ Results విడుదల

ABN, First Publish Date - 2021-10-13T00:26:20+05:30

ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలను కన్వీనర్ విశ్వేశ్వర్ రావు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు 15,638 మంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలను కన్వీనర్ విశ్వేశ్వర్ రావు  విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు 15,638 మంది  దరఖాస్తు చేసుకోగా 13, 619 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో13, 428 (98.60శాతం) మంది  అర్హత సాధించారు. కిందటేడాది డాటా ప్రకారం అందుబాటులో 42 వేలు  ఉన్న సీట్లు ఉన్నాయి. కౌన్సెలింగ్ తేదీలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ త్వరలో ప్రకటించనుంది. 

Updated Date - 2021-10-13T00:26:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising