ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి యోగివేమన బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-04-18T06:10:21+05:30

గాండ్లపెంట మండలంలోని కటారుపల్లిలో అదివారం నుంచి మూడు రోజులపాటు యోగివే మ న బ్రహ్మోత్సవాలు నిర్వహించ ను న్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

వేమన సమాధి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంబులపూలకుంట,  ఏప్రిల్‌ 17: గాండ్లపెంట మండలంలోని కటారుపల్లిలో అదివారం నుంచి మూడు రోజులపాటు యోగివే మ న బ్రహ్మోత్సవాలు నిర్వహించ ను న్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అదివారం మహాశక్తి పూజతో అంకు రార్పణ, 19న ఎండ్లబండ్లు తిరుగు ట, పాకనపన్నీరు. 20 ఉట్టి తిరునాల అదేరోజు రాత్రి అగ్గి సేవతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక రాయలసీమ జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తారని సభ్యులు తెలిపారు.


Updated Date - 2021-04-18T06:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising