ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మడకశిరలో మహిళా ఓటర్లే కీలకం

ABN, First Publish Date - 2021-03-03T06:27:36+05:30

మున్సిపల్‌ ఎన్నికలకు నగరా మోగడంతోపాటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిర, మార్చి 2: మున్సిపల్‌ ఎన్నికలకు నగరా మోగడంతోపాటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. నగర పంచాయతీ పరిధిలో 16250 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లే అత్యధికంగా 8260 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 7990 మంది ఉన్నారు. ఆయా వార్డులలో ఇప్పటికే ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి కేంద్రాలను సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కమీషనర్‌ నాగార్జున సిబ్బందితో కలిసి ఆయా వార్డులలో పర్యటించి పోలింగ్‌కు అనువైన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. 20 వార్డుల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 3వతేదీ నుంచి ఎన్నికల షెడ్యూలు విడుదల కానుండటంతో అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. 1వవార్డులో పురుషులు 458 మంది ఓటర్లు ఉండగా మహిళలు 421 మంది ఓటర్లు ఉన్నారు. 2వవార్డులో 406 మంది పురుషులు ఉంటే 422 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 3వవార్డులో 439 మంది పురుషులు ఉంటే 445 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 4వార్డులో 358 మంది పురుషులు ఉంటే 382 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 5వార్డులో 434 మంది పురుషులు ఉంటే 435 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 6వార్డులో 413 మంది పురుషులు ఉంటే 423 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 7వార్డులో 415 మంది పురుషులు ఉంటే 449 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 8వార్డులో 435 మంది పురుషులు ఉంటే 447 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 9వార్డులో 344 మంది పురుషులు ఉంటే 402 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 10వార్డులో 402 మంది పురుషులు ఉంటే 390 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 11వార్డులో 396 మంది పురుషులు ఉంటే 428 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 12వార్డులో 356 మంది పురుషులు ఉంటే 393 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 13వార్డులో 364 మంది పురుషులు ఉంటే 378 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 14వార్డులో 360 మంది పురుషులు ఉంటే 381 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 15వార్డులో 391 మంది పురుషులు ఉంటే 413 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 16వార్డులో 436 మంది పురుషులు ఉంటే 437 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 17వార్డులో 416 మంది పురుషులు ఉంటే 449 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18వార్డులో 398 మంది పురుషులు ఉంటే 399 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 19వార్డులో 393 మంది పురుషులు ఉంటే 389 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 20వార్డులో 376 మంది పురుషులు ఉంటే 366 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 

Updated Date - 2021-03-03T06:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising