ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల్లో క్రీడాస్ఫూర్తి, శక్తి ఎక్కువే

ABN, First Publish Date - 2021-12-08T06:10:53+05:30

మహిళల్లో క్రీడాస్ఫూర్తి, శక్తి అధికంగా ఉంటుందని ఎస్‌కే యూనివర్శిటీ స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి జెస్సీ పేర్కొన్నారు.

క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


- అంతర్‌ కళాశాలల మహిళా క్రీడాపోటీలు ప్రారంభం

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 7: మహిళల్లో క్రీడాస్ఫూర్తి, శక్తి అధికంగా ఉంటుందని ఎస్‌కే యూనివర్శిటీ స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి జెస్సీ పేర్కొన్నారు.  ఎస్కేయూ అంతర్‌ కళాశాలల మహిళా క్రీడాపోటీ లను మంగళవారం స్థానిక ఎస్‌ఎస్‌బీఎన కళాశాలలో ప్రారంభిం చారు.  క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, స్నేహపూర్వక వాతావరణంలో ఆటలు ఉండాలన్నారు. కరస్పాండెంట్‌ పీఎల్‌ఎన రెడ్డి, కార్యదర్శి నిర్మలమ్మ, ఉపాధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ క్రీడలతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. కబడ్డీ, వాలీబాల్‌, బా స్కెట్‌బాల్‌, బాల్‌ బ్యాడ్మింటన, షటిల్‌ బ్యాడ్మింటన, చెస్‌, ఖో-ఖో, టేబుల్‌టెన్నీస్‌, క్రికెట్‌, లానటెన్నీస్‌ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ మురళీమోహన, కార్యవ ర్గసభ్యులు విఠల్‌, పీడీలు చంద్రమోహన, ప్రసాద్‌, రసూల్‌, వెంకటేష్‌ నాయక్‌ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T06:10:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising