ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేముల‘పాడు రోడ్డు’

ABN, First Publish Date - 2021-10-18T05:48:01+05:30

మండలకేంద్రం నుంచి వేము లపాడుకు వెళ్లే రోడ్డు గుంతలమయం కావడంతో అటు వైపు వెళ్లాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

అడుగడుగుకు గుంతలుపడ్డ యాడికి- వేములపాడు రోడ్డు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డుపై గుంతలతో వాహనదారుల అవస్థలు

యాడికి, అక్టోబరు17: మండలకేంద్రం నుంచి వేము లపాడుకు వెళ్లే రోడ్డు గుంతలమయం కావడంతో అటు వైపు వెళ్లాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ రోడ్డులో ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనదారులు వెళుతుంటారు. రోడ్డుపై గుంతలు ఎలా తప్పించాలో తెలియక తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇదేరోడ్డులో ప్రయాణిస్తున్నా ఈ గుంతలు ఏవీ వారికి కనిపించకపోవడం గమనార్హం. రోడ్డు దుస్థితిని పట్టించుకొనేవారే లేకపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నా రు. గుంతలమయమైన రోడ్డుపై తమ ప్రాణాలు పోకముం దే అధికారుల నుంచి స్పందన రాకపోతుందా... రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోతారా అని వాహనదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.



Updated Date - 2021-10-18T05:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising