ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఐ చితకబాదాడంటూ బాధితుల ఆందోళన

ABN, First Publish Date - 2021-08-02T06:22:56+05:30

పట్టణంలోని గుత్తి ఆర్‌ఎస్‌ రోడ్డు డా ల్ఫిన కేఫ్‌ నిర్వాహకుడు లోకే్‌షపై అకారణంగా సీఐ రాము దాడి చేసి గాయపరిచాడని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.

ఆందోళనకారులకు నచ్చచెబుతున్న ఎస్‌ఐ మురారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుత్తి, ఆగస్టు 1: పట్టణంలోని గుత్తి ఆర్‌ఎస్‌ రోడ్డు డా ల్ఫిన కేఫ్‌ నిర్వాహకుడు లోకే్‌షపై అకారణంగా సీఐ రాము దాడి చేసి గాయపరిచాడని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. దాడిని నిరసిస్తూ ఆదివారం ప త్తికొండ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో వాహన రాకపోక లు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మురారి బాబు సంఘనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పారు. ఈ విషయంగా సీఐ రామును వివరణ కోరగా, డాల్ఫిన కేఫ్‌ వద్ద కొందరు ఘర్షణపడుతుండగా గుత్తి ఆర్‌ఎ్‌సకు వెళ్తున్న తాను గమనించి సైరన ఇ చ్చానన్నారు. అయినా వారు వినిపించుకోకపోవడంతో త ప్పని పరిస్థితిలో లాఠీ ఝుళిపించానన్నారు. ఘర్షణ పడు తున్న వారిని మందలించి పోలీసుస్టేషనకు తరలించామన్నారు. అయితే గొడవపడుతున్న వారిని తరిమికొట్టే క్ర మంలో కేఫ్‌ నిర్వాహకుడికి కూడా దెబ్బలు తగిలి ఉండవచ్చని సీఐ పేర్కొన్నారు.

Updated Date - 2021-08-02T06:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising