ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాబ్‌ లేని జాబ్‌ క్యాలెండర్‌ వృథా : డీవైఎ్‌ఫఐ

ABN, First Publish Date - 2021-06-23T06:12:50+05:30

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో జాబ్‌ లే దని, ఇది వృథా అని డీవైఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే నాగరాజు విమర్శించారు.

దిష్టిబొమ్మను దహనం చేస్తున్న డీవైఎ్‌ఫఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతకల్లు టౌన, జూన 22: ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో జాబ్‌ లే దని, ఇది వృథా అని డీవైఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే నాగరాజు విమర్శించారు. ఫెడరే షన ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ప్రభుత్వ దిష్టి బొ మ్మను దహనం చేశారు. సీఎం జగన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో 1.83 లక్ష ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ పోస్టులను జాబ్‌ క్యాలెండర్‌లో ఎందుకు పేర్కొనలేదని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్లలో కేవలం సచివాలయ, వలంటీర్ల పోస్టులు మాత్రమే నియమించిందన్నారు. ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయి జాబ్‌ క్యాలెండర్‌ను వి డుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో డీవైఎ్‌ఫఐ నాయకులు దాసరి కిరణ్‌ కు మార్‌, షేక్‌ షబ్బీర్‌, బాష, శ్రీనాథ్‌, వెంకి, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T06:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising