ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తికి సన్మానం

ABN, First Publish Date - 2021-07-27T06:20:41+05:30

బదిలీపై వెళ్తున్న గుంతకల్లు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి తంగమణిని సోమవారం బార్‌ అసోసియేషన ఆధ్వర్యంలో సన్మానించారు.

న్యాయమూర్తి తంగమణికి జ్ఞాపికను అందజేస్తున్న బార్‌ అసోసియేషన సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతకల్లు టౌన, జూలై 26: బదిలీపై వెళ్తున్న గుంతకల్లు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి తంగమణిని సోమవారం బార్‌ అసోసియేషన ఆధ్వర్యంలో సన్మానించారు. అసోసియేషన కార్యాలయంలో న్యాయమూర్తికి శాలువా కప్పి పూలమాలతో సత్కరించి జ్ఞాపిక ను అందజేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన అధ్యక్షుడు యూనస్‌ అహమ్మద్‌, కా ర్యదర్శి గోపాలకృష్ణ, కోశాధికారి సురేష్‌ బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు.


న్యాయవాదులకు సర్టిఫికెట్ల అందజేత

స్థానిక బార్‌ అసోసియేషన కార్యాలయంలో న్యాయవాదులకు అడ్వకేట్‌ ప్రాక్టీస్‌ సర్టిఫికెట్లను బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వైస్‌ చైర్మన ఆలూరు రామిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హరినాథరెడ్డి, బార్‌ అసోసియేషన సభ్యులు పాల్గొన్నారు.


గుత్తి : పట్టణంలోని బార్‌ అసోసియేషన కార్యాలయంలో సోమవారం న్యాయవాదుల కు సీఓపీ సర్టిఫికెట్లు, ఐడీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఆలూరు రామిరెడ్డి, బార్‌ అసోసియేషన అధ్యక్షుడు మనోహర్‌ బాబు, నగదాని చంద్రశేఖర్‌, న్యాయవాదులు వెంకట్‌రెడ్డి, సురేస్‌ చంద్ర, జడ్‌ సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising