ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను అల్లుకున్న చెట్ల తీగలు

ABN, First Publish Date - 2021-08-02T06:18:21+05:30

మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రమాదకరంగా మారింది. వర్షాలు విరివిగా కురుస్తుండడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పిచ్చి మొక్కలు, ఇతర మొక్కల తీగలు ఏపుగా అల్లుకున్నాయి

ట్రాన్సఫార్మర్‌ చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పొంచి ఉన్న ప్రమాదం 

పట్టించుకోని అధికారులు 

కుందుర్పి, ఆగస్టు 1 : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రమాదకరంగా మారింది. వర్షాలు విరివిగా కురుస్తుండడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పిచ్చి మొక్కలు, ఇతర మొక్కల తీగలు ఏపుగా అల్లుకున్నాయి. ప్రజలు, కాలనీ వాసులు వివిధ పనుల నిమిత్తం ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ పక్కనే రాకపోకలు సాగిస్తున్నారు. మొ క్కలకు విద్యుత్‌ సరఫరా అయ్యి ప్రమాదం జరిగే అవకాశాలు లేకపోలేదు. మండలంలోని కరిగానిపల్లి గ్రామ సమీపాన హైటెన్షన్‌ వైర్లు మనిషిని తాకే ఎత్తులో ఉండటంతో అటువైపు వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-08-02T06:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising