ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబానికి చేయాత

ABN, First Publish Date - 2021-06-18T06:18:09+05:30

భర్తను పొగొట్టుకుని ఆ బాధ మరువకముందే కుమారుడు సైతం అనారోగ్యానికిగురై తీవ్ర ఆవేదనకు గురవుతున్న ఆ తల్లిని బుక్కపట్నం మేజర్‌ పంచాయతీ సర్పంచ నాగలక్ష్మి ఆదుకున్నారు.

ఆర్థికసాయం అందజేస్తున్న సర్పంచ, దాతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుక్కపట్నం, జూన 17: భర్తను పొగొట్టుకుని ఆ బాధ మరువకముందే కుమారుడు సైతం అనారోగ్యానికిగురై తీవ్ర ఆవేదనకు గురవుతున్న ఆ తల్లిని బుక్కపట్నం మేజర్‌ పంచాయతీ సర్పంచ నాగలక్ష్మి ఆదుకున్నారు. మండల కేంద్రంలో స్వీపర్‌గా పనిచేస్తున్న చిట్టెమ్మ భర్త పెద్దన్న గత కొద్దిరోజుల క్రితం  మృతిచెందాడు. చేతికందిన 18 సంవత్సరాల కుమారుడు నందకుమార్‌ బోన కేన్సర్‌తో బెంగుళూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలు సుకున్న సర్పంచ దాతల నుండి రూ.60వేలు విరాళాలు సేకరించారు. పట్టణ ప్రముఖులు రామలింగారెడ్డి, వైస్‌సర్పంచ గౌరమ్మ, కాంట్రాక్టర్‌లు లక్ష్మీనా రా యణ, వెంకటేశ,  పతంజలి, నారాయణస్వామి, పూలకుంట్లనాగభూషణ, గం గాధర్‌, ఉపాఽధ్యాయుడు గోపీ, కుమార్‌ పంచాయతీకార్యదర్శి ఆదినారాయణ సమక్షంలో ఆ మొత్తాన్ని బాధితురాలకి అందజేశారు. 


Updated Date - 2021-06-18T06:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising