ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయాల జీర్ణోద్ధరణ హర్షణీయం

ABN, First Publish Date - 2021-06-23T06:25:58+05:30

మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో 1200 సంవత్సరాల చరిత్ర కల్గిన దేవాలయాల జీర్ణోద్ధరణ గావించడం హర్షణీయమని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

మడకశిరటౌన్‌, జూన్‌ 22: మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో 1200 సంవత్సరాల చరిత్ర కల్గిన దేవాలయాల జీర్ణోద్ధరణ గావించడం హర్షణీయమని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మంగళవారం మాజీ మంత్రి, ఆలయ కమిటీ చైర్మన్‌ రఘువీరారెడ్డి, గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశాన్ని పంపారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి పుణ్యక్షేత్రాల నిర్మాణం, పాత దేవాలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం మంచి సంప్రదాయమన్నారు. ఆధ్యాత్మిక చింతనతో దేవాలయాలు నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా కారణంగా కార్యక్రమంలో పాల్గొనలేకపోయానని సందేశంలో పేర్కొన్నారు.


Updated Date - 2021-06-23T06:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising