ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-04-18T06:28:11+05:30

మండలంలోని టీడీపల్లి గ్రామ సమీపంలో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొళ్ల, ఏప్రిల్‌ 17: మండలంలోని టీడీపల్లి గ్రామ సమీపంలో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ మగ్బుల్‌బాషా అందించిన వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలం వడ్రపాళ్యం గ్రామానికి చెందిన పుట్టన్న(38) మతిస్థిమితం లేక తాగుడుకు బానిసై ఉండేవాడని తెలిపారు. గత మూడు రోజుల క్రితం టీడీపల్లి గ్రామంలో తన బంధువుల ఇంటికి వచ్చాడు. శ నివారం గ్రామ సమీపంలో పొలంలోని చింతచెట్టుకు పంచెతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు  తెలిపారు. మృతుని భార్య శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు

Updated Date - 2021-04-18T06:28:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising