ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక దిబ్బలో యువకుడి శవం లభ్యం

ABN, First Publish Date - 2021-04-23T06:50:04+05:30

మండలంలోని దర్గాహోన్నూరు గ్రామ ఇసుక దిబ్బల్లో గు రువారం యువకుడి శవం లభ్యమైంది. మృతుడి ఆనవాళ్లు గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపో యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొమ్మనహాళ్‌, ఏప్రిల్‌ 22 : మండలంలోని దర్గాహోన్నూరు గ్రామ ఇసుక దిబ్బల్లో గు రువారం యువకుడి శవం లభ్యమైంది. మృతుడి ఆనవాళ్లు గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపో యాయి. 20 రోజుల క్రితమే హత్యకు గురైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. గ్రామస్థు ల సమాచారం మేరకు... పొలాలకు వెళ్లి వస్తున్న కూలీలు ఇసుక దిబ్బల్లో గుర్తు పట్టలే ని స్థితిలో ఉన్న యువకుడి శవాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇ చ్చారు. మృతుడి వయసు 25 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. శరీరభాగాలన్నీ కుళ్లిపోయాయి. యువకుడు జీన్సప్యాంట్‌ ధరించగా, జేబులో పాస్‌ ఫొటో, డ్రైవింగ్‌ లైసెన్స ల భ్యమయ్యాయి. వీటి ఆధారంగా గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన బోయ రాముడుగా గుర్తించారు. కాగా మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-23T06:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising