ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

ABN, First Publish Date - 2021-05-07T06:33:23+05:30

జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం ఉద యం అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. దీంతో గురువారం తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుక్కరాయసముద్రం, మే 6: జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం ఉద యం అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. దీంతో గురువారం తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ము ఖ్యంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటున్న వృద ్ధులు, పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫ్యానలకింద ఉపశమనం లభించక కూలర్లు, ఏసీలను ఆశ్రయించారు. జిల్లాలోని వజ్రకరూరు లో అత్యధికంగా 40.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమో దైనట్టు వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ తెలిపారు.  యల్లనూరులో 40.6,తాడిమర్రి 40.2, కూడేరు 40.1, యా డికి 30.9, పుట్లూరు, పామిడి, శింగనమల 39.7, గుంతకల్లు 39.4, పెద్దవడుగూరు39.1, బెళుగుప్ప 39.1, గుత్తి 38.9, అత్యల్పంగా అమరాపురం 33.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్టు తెలిపారు.



Updated Date - 2021-05-07T06:33:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising