ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌ అదాలతను సద్వినియోగం చేసుకోవాలి : జడ్జి

ABN, First Publish Date - 2021-10-29T05:59:24+05:30

మండల ప్రజలు లో క్‌ అదాలతను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి లావణ్య పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి లావణ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం రూరల్‌, అక్టోబరు 28: మండల ప్రజలు లో క్‌ అదాలతను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి లావణ్య పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని వడ్రవన్నూరు గ్రామంలో మండల న్యాయసేవాసమితి ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు ని ర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ గ్రా మాలలో ప్రతిఒక్కరు చట్టాలపై అవగాహన చేసుకోవాలన్నారు. తగాదాలతో భవిష్యత్తు ను, సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. ఆడపిల్లలను చదివించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రవిచంద్ర, వెంకటరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:59:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising