ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్సిడీ విత్తన కాయలు సద్వినియోగం చేసుకోండి

ABN, First Publish Date - 2021-05-14T06:19:23+05:30

ప్రభు త్వం సబ్సిడీ ధరతో అందిస్తున్న విత్త న వేరుశనగ కాయలను చిన్న, సన్న కారు రైతులు సద్వినియోగం చేసుకో వాలని ఏఓ శ్రీలత అన్నారు

శెట్టిపల్లి ఆర్‌బీకేలో సేకరించిన విత్తన వేరుశనగ నిల్వలు పరిశీలిస్తున్న ఏఓ శ్రీలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చిలమత్తూరు, మే 13: ప్రభు త్వం సబ్సిడీ ధరతో అందిస్తున్న విత్త న వేరుశనగ కాయలను చిన్న, సన్న కారు రైతులు సద్వినియోగం చేసుకో వాలని ఏఓ శ్రీలత అన్నారు. గురు వారం ఆమె శెట్టిపల్లి ఆర్‌బీకేని తని ఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విత్తన కా యలను సేకరించామని, వాటినే రైతులకు సబ్సిడీపై అందిస్తున్నామ న్నారు. గురువారం 101 మంది రైతు లు 83.8 క్వింటాళ్లకు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నట్లు తెలిపారు. శెట్టిపల్లి ఆర్‌బీకేలో 111 క్వింటాళ్ల నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రిజిస్ర్టేషన్‌ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందన్నారు. 


Updated Date - 2021-05-14T06:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising