ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి : బీజేపీ

ABN, First Publish Date - 2021-07-29T06:25:31+05:30

గోరక్షణ చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై చర్య లు తీసుకోవాలని తహశీల్దార్‌ శ్రీనివాసులుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు బుధవారం వినతి పత్రం అందజేశారు.

కూడేరులో తహశీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూడేరు, జూలై 28 : గోరక్షణ చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కర్నూలు జిల్లా  ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై చర్య లు తీసుకోవాలని తహశీల్దార్‌ శ్రీనివాసులుకు  బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు బుధవారం వినతి పత్రం అందజేశారు. ముందుగా ఆయన స్థానిక బీజే పీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌, మండల అధ్యక్షులు ఆంజనేయులు, బీజేవైఎం అధ్యక్షుడు భరత్‌, నాయకులు రామాంజనేయులు, మల్లేశ్వరీ, భారతి పాల్గొన్నారు.


Updated Date - 2021-07-29T06:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising