ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

ABN, First Publish Date - 2021-12-01T05:20:32+05:30

పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మంగళవారం ఆల య అధికారులు హుండీ ఆదాయం లెక్కింపు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరిఅర్బన్‌, నవంబరు 30:  పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మంగళవారం ఆల య అధికారులు హుండీ ఆదాయం లెక్కింపు చేశారు. 40 రోజులకు గాను రూ.46,83,944  ఆదాయం వచ్చిన ట్లు ఆలయ ఈఓ పట్టెం గురు ప్రసాద్‌ తెలి పారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మ న్‌ కాంభోజి రెడ్డెప్పశెట్టి, పాలకమం డలి సభ్యులు శ్రీనివాసులు, రామక్రి ష్ణారెడ్డి, పర్యవేక్షణ అధికారి జే లక్ష్మీనా రాయణ, స్థానిక గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-01T05:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising