ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ఫ్యూలో రేషన సరుకుల గోల

ABN, First Publish Date - 2021-05-09T06:42:42+05:30

అసలే కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరమై అయి పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కట్టడి ప్రభుత్వం కర్ఫ్యూ విధించి, 144సెక్షన అమలు చేస్తోం ది. అయినా యాడికిలో ఒక రేషన దుకాణం వద్ద గుంపులు గుంపులుగా రేషన కోసం వచ్చిన లబ్ధిదారులను చూస్తే కొవిడ్‌ నిబంధనలు ఏవీ అమలు అవుతున్నట్లు కనిపించ వు.

రేషన కోసం స్టోర్‌వద్ద గుమికూడిన లబ్ధిదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీలర్‌ షాపులకు ఎగబడుతున్న జనం


యాడికి, మే 8: అసలే కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరమై అయి పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కట్టడి ప్రభుత్వం కర్ఫ్యూ విధించి, 144సెక్షన అమలు చేస్తోం ది. అయినా యాడికిలో ఒక రేషన దుకాణం వద్ద గుంపులు గుంపులుగా రేషన కోసం వచ్చిన లబ్ధిదారులను చూస్తే కొవిడ్‌ నిబంధనలు ఏవీ అమలు అవుతున్నట్లు కనిపించ వు. అధికారులేమో ఇంటింటికి రేషన అందిస్తామని చెబుతున్నారు. వలంటీర్లమో రేషన లబ్ధిదారులకు ఫోనచేసి స్టోర్‌ వద్దకు వెళ్లి రేషన తెచ్చుకోమని చెబుతున్నారు. దీంతో శనివారం స్థానిక రేషన దుకాణం వద్ద సాయంత్రం 5గంటల సమయంలో రేషన కోసం వచ్చిన లబ్ధిదారులు ఇలా గుంపులు గుంపులుగా కనిపించారు.  

Updated Date - 2021-05-09T06:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising