ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ కేసులను పరిష్కరించండి

ABN, First Publish Date - 2021-07-25T06:18:14+05:30

జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఫక్కీరప్ప అదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ ఫక్కీరప్ప

అనంతపురం క్రైం, జూలై 24: జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఫక్కీరప్ప అదేశించారు. శనివారం ఆయన స్ధానిక తన చాంబర్‌లో జూమ్‌ యాప్‌ ద్వారా జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం ని ర్వహించారు. సుధీర్ఘకాలంగా ఉన్న కేసు ల పరిష్కారంపై సంబంధిత డీఎస్పీలు దృష్టి సారించాలని సూచించారు. సీఐలు, ఎస్‌ఐలు కూడా తమ పరిధిలోని కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఫ్యాక్షన, ఎస్సీ, ఎస్టీ కేసులు, మహిళలపై నేరాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మహిళల భద్రత, రక్షణతోపాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆయా ప్రాంతాల పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.



Updated Date - 2021-07-25T06:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising