ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీ్‌సస్టేషనను పరిశీలించిన సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ

ABN, First Publish Date - 2021-01-22T05:52:33+05:30

సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ రామ్మోహనరావు గో రంట్ల పోలీస్‌స్టేషనను గురువారం సందర్శించారు. పోలీ్‌సస్టేషన ఆవరణలో మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను ఆ యన తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, జనవరి 21: సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ రామ్మోహనరావు గో రంట్ల పోలీస్‌స్టేషనను గురువారం సందర్శించారు. పోలీ్‌సస్టేషన ఆవరణలో మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను ఆ యన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసులో ఉన్న వాహనాలకు మోటారు వెహికల్‌ ఇనస్పెక్టర్‌ ద్వారా వాల్యూషన వేయించాలని సీఐ జయనాయక్‌, ఎస్‌ఐ వంశీకృష్ణలను ఆదేశించారు. వెహికల్‌ యజమానులకు నోటీసు అందించడం ద్వారా త్వరితగతిన వేలం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలను వివరించా రు. మండలంలోని పులేరు కోరేవాండ్లపల్లి చెక్‌పోస్టులను బలోపేతం చే యడం ద్వారా కర్నాటక మద్యం ర వాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. అనంతరం మండలంలోని గ్రామ మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరిగే అ సాంఘిక కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు పోలీ్‌సస్టేషనకు స మాచారం అందించాలని ఆదేశించారు. దేవాలయం భద్రత, రక్షణ చ ర్యల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఇసాక్‌బాష, పోలీసులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T05:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising