ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విత్తన కాయల కోసం రిజిసే్ట్రషన చేయించుకోండి

ABN, First Publish Date - 2021-05-09T06:16:51+05:30

డివిజనలోని మండలాల్లో మొదటి విడత వేరుశనగ రిజిసే్ట్రషన సోమవారం నుంచి ఆయా పంచాయతీ పరిధిలో ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రారంభం అవుతాయని ఏడీఏ ఎస్‌ సత్యనారాయణ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడీఏ సత్యనారాయణ

కదిరి, మే 8 :  డివిజనలోని మండలాల్లో మొదటి విడత వేరుశనగ రిజిసే్ట్రషన సోమవారం నుంచి ఆయా పంచాయతీ పరిధిలో ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రారంభం అవుతాయని ఏడీఏ ఎస్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ మూడు విడతల్లో రిజిసే్ట్రషన, పంపిణీ కార్యక్రమం ఉంటుం దన్నారు. మొదటి విడత 10 నుంచి రిజిసే్ట్రషన, 17 నుంచి పంపిణీ , రెండో విడత 17నుంచి రిజిసే్ట్రషన, 24 నుంచి పంపిణీ, మూడో విడత 24 నుంచి రిజిసే్ట్రషన, 31 నుంచి పంపిణీ చేయడం జరుగుతుందన్నా రు. క్వింటాల్‌ పూర్తి ధర రూ. 8680, సబ్సిడీ ధర రూ. 3471, రైతు వాటా రూ. 5208 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 సెంట్లకు ఒక బ్యాగు, 51 సెంట్ల నుంచి ఎకరా ఉన్నవారికి రెండు బ్యాగులు, ఎకరం పైబడిన వారికి మూడు బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంద న్నారు. ప్రతి రైతు జిరాక్స్‌ కాపీ, సెల్‌ ఫోన తీసుకురావాలన్నారు. కదిరి డివిజన పరిధిలో 54 వేల క్వింటాళ్ళు విత్తన కాయలు , 61 వేల మంది రైతులకు ఈ ఖరీఫ్‌ సీజనలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

Updated Date - 2021-05-09T06:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising