ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు రైతు భరోసా సొమ్ము విడుదల

ABN, First Publish Date - 2021-05-13T06:24:52+05:30

వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు సంబంధించి ఈ ఏడాది తొలి విడత సొమ్మును గురువారం ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి విడుదల చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వ్యవసాయం, మే 12: వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు సంబంధించి ఈ ఏడాది తొలి విడత సొమ్మును గురువారం ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి విడుదల చేయనున్నారు. 2021-22 సంవత్సరానికి తొలి విడతలో జిల్లాలోని 572816 మంది రైతు కుటుంబాలకు రూ.429.62 కోట్లు జమ చేయనున్నట్లు ఇనచార్జి జేడీఏ రామకృష్ణ పేర్కొన్నారు. ఇందులో రూ.315.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున, మిగిలిన రూ.114. 52 కోట్లు పీఎం కిసాన నుంచి జమవుతాయన్నారు. ఒక్కో కుటుంబానికి తొలి విడతలో రూ.7500 జమ చేస్తారన్నారు. ఇందులో రూ. 5500 రాష్ట్ర ప్రభుత్వం, రూ.2 వేలు పీఎం కి సాన నుంచి విడుదలవుతాయన్నారు.

Updated Date - 2021-05-13T06:24:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising