ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN, First Publish Date - 2021-10-22T06:00:44+05:30

చట్టాలపై ప్రతి ఒక్కనూ అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌జడ్జి క్రిష్ణవేణి, జూనియర్‌ సివిల్‌జడ్జి శివపార్వతిలు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ సివిల్‌ జడ్జి క్రిష్ణవేణి

బత్తలపల్లి, అక్టోబరు 21: చట్టాలపై ప్రతి ఒక్కనూ అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌జడ్జి క్రిష్ణవేణి, జూనియర్‌ సివిల్‌జడ్జి శివపార్వతిలు పేర్కొన్నారు. మండలంలోని రామాపురం గ్రామంలో గురువారం మండల న్యాయవిజ్ఞాన సదస్సు ను నిర్వహించారు. ఈ సదస్సులో వారు మాట్లాడుతూ....బాల్యవివాహాల వల్ల కుటుం బాలు చిన్నాభిన్నమవుతాయని, ఆడపిల్లలు చదువుకునే సమయంలో బాల్యవి వాహా లు జరపరాదన్నారు. అనంతరం చట్టాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్ర మం లో న్యాయవాదులు అతావుల్లా, నరేశ్‌, అశోక్‌, దస్తగిరి, బాలసుందరి,బిల్లేరవి, కృష్ణ మూర్తి, గ్రామ సర్పంచ్‌ సరస్వతి, ఎంపీటీసీ రమణమ్మ, ఏఎస్‌ఐ సోమశేఖర్‌ తది తరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-22T06:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising