ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బకాయి వేతనాల కోసం నిరసన

ABN, First Publish Date - 2021-07-08T06:26:17+05:30

తమకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు.

డీటీకి వినతి పత్రం అందజేస్తున్న కార్మిక సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూడేరు, జూలై 7 : తమకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ  సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. ఈ నిరసనకు మద్ధతు తెలిపిన సీపీఐ మండల కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ... కార్మికులు సమ్మెలో వెళ్తే... జిల్లా వ్యాప్తంగా 900 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా బకాయి వేతనాలు చెల్లించాలని అన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ కుమారస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. 


Updated Date - 2021-07-08T06:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising